ఉత్తమ ప్రశ్నలు – ఉత్తమ సమాధానాలు (Uttama prashnalu uttama samadhanalu)
Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
Description
1972వ సంవత్సరములో బాబ్ కోహెన్ అనే అమెరికా శాంతిసైన్యం కార్యకర్త సత్యాన్వేషణ చేస్తూ ప్రపంచము చుట్టూ సగం తిరిగి చివరకు పశ్చిమ బెంగాల్ మధ్యలో ఉన్నట్టి ఒక పురాతన నగరానికి చేరుకున్నాడు. అక్కడ మాయాపూర్ పవిత్రధామంలోని ఒక చిన్న కుటీరములో అతడు భారతదేశపు ఒకానొక మహోన్నత ఆచార్యుల దగ్గర ఆశ్రయం పొందాడు. అతడు తెలిసికోవాలనుకున్న ప్రతీదీ ఆ ఆచార్యుడు అతనికి చక్కగా వివరించారు.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)