శ్రీకృష్ణుని చేరే మార్గం (Sri Krishnuni Chere Margam)
Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
Description
మనమందరము ఆనందము కొరకే అన్వేషిస్తున్నప్పటికీ తాత్కాలికమైన భౌతికవిషయాలకు అతీతంగా ఏదో నిత్యమైనదే నిజమైన ఆనందానికి ఆధారమని మనలో కొద్దిమందికి మాత్రమే తెలుసు. మనము ఈ తాత్కాలికమైన భౌతికదేహము ద్వారా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాము. అందుకే భంగపడుతున్నాము. ఆత్మ నిత్యమైనది, భగవంతుడు నిత్యమైనవాడు. అందుకే ఆ రెండింటి మధ్య ప్రేమ వినిమయము కూడ నిత్యమైనది. మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించే కొలది కృష్ణచైతన్యం ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించగలము.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)