This Portal is Connected to Production Database.

Telugu Language Pack
Thumbnail Image of ప్రకృతి నియమాలు

ప్రకృతి నియమాలు (Prakruti niyamalu)

Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు

Description

“భిక్షమెత్తు, దొంగిలించు లేదా అప్పుచేయి. లంచమివ్వు లేదా మోసం చేయి. ఏదో విధంగా డబ్బును సంపాదించి ఆనందించు. లేదా కనీసం బ్రతుకును వెళ్ళదీయి.’’ ఈ రకంగా ఏమైనా సరే ముందుకు వెళ్ళిపోవాలనే వెర్రి దూకుడులో మనం ఎప్పుడైనా ఆగి మన కర్మలన్నింటికి మనం బాధ్యులమౌతామని ఆలోచించామా? శాస్త్రాలలో వర్ణించబడినటువంటి నారకీయ శిక్షలు ఒకవేళ నిజంగానే సత్యమైతే ఏమౌతుంది? ఇరవైయవ శతాబ్దానికి చెందిన ఒకానొక మహాతత్త్వవేత్త అయినట్టి శ్రీల ప్రభుపాదులు ఈ “ప్రకృతి నియమాలు’’ అనే పుస్తకంలో పాపమంటే ఏమిటో, ఎవరు దేనికి శిక్షించబడతారో చక్కగా వివరించారు. సారాంశమేమిటంటే జనులలో చాలామంది అత్యంత దుఃఖకరమైనట్టి భవిష్యత్తు వైపుకే ప్రయాణిస్తున్నారన్నది అనివార్యమైన విషయం. ఇది పరిహాసం కాదు. మీరు ఈ పుస్తకాన్ని తప్పకుండ చదవండి. మరీ ఆలస్యం కాకముందే మీ జీవితాన్ని నిర్మలం చేసికోవడానికి ఏం చేయాలో తెలిసికోండి.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)