This Portal is Connected to Production Database.

Telugu Language Pack
Thumbnail Image of ప్రహ్లాదమహారాజు దివ్యబోధనలు

ప్రహ్లాదమహారాజు దివ్యబోధనలు (Prahlad Maharaj Divya Bodhanulu)

Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు

Description

కేవలము ఐదేండ్ల బాలుడైన భక్తప్రహ్లాదుడు తన గురుకుల మిత్రులకు ఆత్మానుభూతికి సంబంధించిన దివ్యజ్ఞానాన్ని బోధించాడు. అది అతని నాస్తికుడైన తండ్రి హిరణ్యకశిపునికి కోపకారణంగా అయింది. ఆ దివ్యజ్ఞానాన్ని ప్రహ్లాదుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడే తన గురుదేవుడు నారదముని ద్వారా పొందాడు. ఈ చిన్న పుస్తకములో పొందుపరుపబడిన ఈ విశ్వజనీనమైన ఉపదేశాలు ధ్యానము, ఇంద్రియనిగ్రహము, మనశ్శాంతిని పొందడము, తుట్టతుదకు విశుద్ధ భగవత్ప్రేమ అనే మహోన్నత జీవిత లక్ష్యాన్ని సాధించడము గురించి మనకు బోధిస్తాయి.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)