కృష్ణచైతన్యం – అద్వితీయ వరప్రసాదం (Krsna Caitanya - Advitiya Vara Prasadam )
Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
Description
ప్రపంచంలోని ధనము ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని కొనలేదు. అయినా ఆ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యమే అతిదుర్లభమైనది, అమూల్యమైనది, ఎంతగానో కోరబడేది. అది పేదవాడికి, ధనవంతుడికి సమానంగా లభ్యమై ఉంది. మీకు ఆ కానుక మీ జీవితంలో కావాలా? దానిని సాధించడానికి ఒక్కొక్కటిగా అడుగులు ఇక్కడ చెప్పబడ్డాయి. మీరు వేసే ప్రతి అడుగుకి భౌతికక్లేశాల నుండి శాశ్వత విముక్తి అనే అద్వితీయమైన కానుక లభిస్తున్నట్లుగా మీకు తెలుస్తుంది.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)