This Portal is Connected to Production Database.

Telugu Language Pack
Thumbnail Image of కృష్ణచైతన్యమే సర్వోత్తమ యోగం

కృష్ణచైతన్యమే సర్వోత్తమ యోగం (Krishna Chaitanyame Sarvottamam Yogam)

Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు

Description

నానారకాల యోగసాధనలు ఉన్నప్పటికీ, మీరు ఏ పద్ధతిని ఎంచుకున్నప్పటికీ భక్తి ఉన్నప్పుడే విజయము లభిస్తుందని వేద సాహిత్యము వివరిస్తున్నది. ఈ భక్తియోగం అంటే ఏమిటి? దానిని ఏ విధంగా మీ జీవితానికి లేదా మీ ప్రస్తుత యోగసాధనకు జోడించుకోగలుగుతారు? ఏ యోగసాధనలోనైనా, ధార్మిక సాధనలోనైనా భక్తే ముఖ్యాంశము కనుక అది మహోన్నతమైన యోగంగా తెలియబడింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తియోగాన్ని తన ప్రియమిత్రుడైన అర్జునునికి వివరించాడు. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు ఆ విషయాలను ఈ పరిచయ పుస్తకములో విస్తారంగా చెప్పారు.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)