ధర్మము - సర్వశ్రేష్ఠమైన మార్గం (Dharmamu - Sarvasrestamatana Margamu )
Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
Description
ధర్మము అనే పదం ఏదేని వస్తువు యొక్క సహజమైన లక్షణాన్ని సూచిస్తుంది. నేనెవరిని, నా ముఖ్యమైన అవసరాలేమిటి, వాటిని నేనెట్లా తీర్చుకోగలను అంటూ ప్రతీయుగంలోను వివేకవంతులైన జనులు అడిగే ముఖ్యమైన ప్రశ్నలకు ఈ “ధర్మము’’ అనే పుస్తకం సమాధానాలు చెబుతుంది. మనలో ప్రతీయొక్కరము ఒక ముఖ్యమైన స్వభావాన్ని కలిగి ఉన్నాము. మనం మన ముఖ్యమైన స్వభావంతో, అంటే ధర్మంతో పొందికగా జీవిస్తే ఎంతో సంతృప్తి చెందుతాము. దేవదేవుడైన శ్రీకృష్ణునికి ప్రేమయుతసేవ చేయడమే మహోన్నతమైన ధర్మము.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)