ఆనందనిధి శ్రీకృష్ణభగవానుడు (Anandanidhi Shri Krishna Bhagavanudu)
Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
Description
పరమసౌందర్యవంతుడు, పరమ ఐశ్వర్యవంతుడు, పరమ శక్తిమంతుడు, పరమ జ్ఞానవంతుడు, పరమ కీర్తిమంతుడు, అదే సమయములో పరమ వైరాగ్యవంతుడు అయిన వ్యక్తిని మీరు ప్రేమించాలనుకుంటున్నారా ? ఏ గుణాలైతే శ్రీ కృష్ణభగవానుని పరమ ఆకర్షణీయునిగా, పరమ ప్రేమాస్పదునిగా, జతకూడ తగిన పరమాధ్బుతమైన పురుషునిగా చేసాయో ఆ గుణాలు ఈ చిన్న పుస్తకములో వివరించబడినాయి.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)