హరినామ సంకీర్తన చేయండి! ఆనందాన్ని పొందండి !! (Harinama Sankirtana cheyandhi Anadani Pondhandi )
Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
Description
మహామంత్రము లేదా మహాతారకమంత్రము అని తెలియబడే హరేకృష్ణ మంత్రం అంటే ఏమిటి? దానిని జపించడం వలన కలిగే లాభాలేమిటి? మంత్రజపం ఎందుకు మహాశక్తివంతమైంది? అది నాకెట్లా సహాయపడుతుంది? ఈ మంత్రానికి మూలమేమిటి? దాని ప్రభావాన్ని ఏ సాధుమహాత్ములు వెల్లడి చేసారు? ఈ పుస్తకము ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ హరినామ సంకీర్తన చేసి ఆనందాన్ని పొందమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)